టాప్ డైరెక్ట‌ర్ల‌తో బ‌న్నీ చిత్రాలు

Allu Arjun Upcoming cinemas with Top Directors, Allu Arjun Upcoming film List with Top Directors, Allu Arjun Upcoming Movies With Top Directors, Allu Arjun upcoming telugu movies, full list of Allu Arjun Upcoming Movies in 2018, Latest Telugu Movies News, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates, Top Directors booked with Allu Arjun
టాప్ డైరెక్ట‌ర్ల‌తో బ‌న్నీ చిత్రాలు

ఇటీవ‌లే ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రంతో ప‌ల‌క‌రించారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌. ఇందులో యారోగెంట్ ఆర్మీ ఆఫీస‌ర్ పాత్ర‌లో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రించారాయ‌న‌. ఇదిలా ఉంటే.. బ‌న్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ పైకి వెళ్ళ‌క‌పోయినా.. మూడు ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాల‌ను లైన్‌లో పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఈ మూడు సినిమాలు కూడా టాప్ డైరెక్ట‌ర్ల కాంబినేష‌న్‌లోనే తెర‌కెక్కే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం. వీటిలో ముందుగా ‘మ‌నం’, ’24’ చిత్రాల ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్ కాంబినేష‌న్‌ సినిమా చేయ‌బోతున్నార‌ట‌ బ‌న్నీ. స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నుంది. ఈ చిత్రం త‌రువాత త్రివిక్ర‌మ్‌, సురేంద‌ర్ రెడ్డి చిత్రాల‌ను బ‌న్నీ లైన్‌లో పెట్టార‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రాల‌కు సంబంధించి క్లారిటీ వ‌స్తుంది.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here