టెంపుల్ సెంటిమెంట్ తో తెరకెక్కనున్న విక్రమ్ సినిమా

Vikram Saamy Square Shoot in Gandikota,Latest Telugu Movies News,Telugu Film News 2018,Telugu Filmnagar,Tollywood Movie Updates,Saamy Square Shoot in Gandikota,Saamy² Shooting Updates,Saamy Square Movie Latest News,Vikram Next Upcoming Movie,Tamil Star Vikram Saamy² Movie Shot in Gandikota,టెంపుల్ సెంటిమెంట్ తో తెరకెక్కనున్న విక్రమ్ సినిమా
Vikram Saamy Square Shoot in Gandikota

విక్రమ్, కీర్తి సురేష్ జంటగా తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సామీ స్క్వేర్’. ఈ చిత్రాన్ని దర్శకుడు హరి తెరకెక్కిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్న సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కడప జిల్లా గండిపేట లోని మాధవరాయ స్వామి దేవాలయం వద్ద జరుగుతుంది . ఇక్కడ కొన్ని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు . ఈ సినిమా షూటింగ్ చూడడానికి చుట్టు పక్కల జనం రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొన్నది . దాదాపు తన ప్రతి సినిమాలో టెంపుల్ సీన్ ఉండేటట్లు చూసుకుంటాడు దర్శకుడు హరి. ఇప్పటికే రిలీజైన ‘సామీ స్క్వేర్’ ట్రైలర్ యూ ట్యూబ్ లో దూసుకుపోతోంది. ఈ ట్రైలర్ ప్రస్తుతానికి కోటి వ్యూస్ ను సొంతం చేసుకుని రికార్డు కొట్టింది. ఈ ట్రైలర్ లో విక్రమ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించడంతో సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. విలన్ పాత్రలో నటించిన బాబీ సింహా వైవిధ్యంగా కన్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఔరా సినిమాస్, పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకంపై కావ్య వేణుగోపాల్, బెల్లం రామకృష్ణ రెడ్డి సంయుక్తంగా తెలుగులో ‘సామి’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నారు.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here