10మిలియన్స్ వ్యూస్ సాధించిన సామి స్క్వేర్ ట్రైలర్

Saamy² Trailer Gets 10M Views,Latest Telugu Movies News,Telugu Film News 2018,Telugu Filmnagar,Tollywood Movie Updates,2018 Telugu Movie Trailers,Saamy² Trailer Reaches 10M Views,Vikram Saamy² Trailer Gets 10M Views,Saamy Square Trailer Gets 10M Views,10మిలియన్స్ వ్యూస్ సాధించిన సామి స్క్వేర్ ట్రైలర్
Saamy² Trailer Gets 10M Views

పోలీస్ స్టోరీలతో యాక్షన్ సినిమాలు రూపొందించే హరి దర్శకత్వం లో హీరో విక్రమ్,త్రిష నటించిన సామి తమిళ సినిమా బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 15సంవత్సరాల తరువాత ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ సామి స్క్వేర్ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. హరి తమిళం లో దర్శకత్వం వహించిన సింగమ్ సిరీస్ లో హీరో సూర్య నటించిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.ఆ సినిమాల తెలుగు డబ్బింగ్ వెర్షన్ సినిమాలు విజయం సాధించాయి. వెరైటీ సినిమాలలో నటించే విక్రమ్,హరి కాంబినేషన్లో సినిమా అనగానే ప్రేక్షకులలో ఎక్కువగా అంచనాలు ఉంటాయి. హీరో విక్రమ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సామి స్క్వేర్ సినిమా యూనిట్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ కు ప్రేక్షకుల,అభిమానుల స్పందన అధికంగా ఉంది.

ఒక వారంలో సామి స్క్వేర్ సినిమా ట్రైలర్ 10 మిలియన్స్ వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. చిత్రీకరణ జరుపుకుంటున్న సామి స్క్వేర్ సినిమా షూటింగ్ పార్ట్ ముగిసిన తరువాత సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు. ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా గురించి ప్రేక్షకులు,అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here