జంబలకిడిపంబ సినిమా ట్రైలర్ రిలీజ్

Jamba Lakidi Pamba Movie Trailer Out,Latest Telugu Movies News,Telugu Film News 2018,Telugu Filmnagar,Tollywood Movie Updates,2018 Telugu Movie Trailers,Ravi Teja Launches Jamba Lakidi Pamba Trailer,Jamba Lakidi Pamba Trailer,#JambaLakidiPambaTrailer,Jamba Lakidi Pamba Movie Theatrical Trailer,Jamba Lakidi Pamba Movie Latest News,జంబలకిడిపంబ సినిమా ట్రైలర్ రిలీజ్
Jamba Lakidi Pamba Movie Trailer Out

శ్రీనివాస రెడ్డి,సిద్ది ఇద్నాని జంటగా నటించిన జంబలకిడిపంబ సినిమా జె బి మురళీకృష్ణ దర్శకత్వంలో రూపొందింది. రవి,జోజో జోస్,శ్రీనివాస రెడ్డి నిర్మించిన జంబలకిడిపంబ సినిమా థియేట్రికల్ ట్రైలర్ 11 వ తేదీ మాస్ మహారాజా రవితేజ చేతులమీదుగా రిలీజయింది. రవితేజా మాట్లాడుతూ .. సినిమా టైటిల్ వినగానే హిట్ అవుతుందనే ఫీలింగ్ వచ్చిందని,దర్శకుడు ఈవివి దర్శకత్వం లో రూపొందిన జంబలకిడిపంబ సినిమా సూపర్ హిట్ అయిందని,ఆ సినిమా టైటిల్ ను ఈ సినిమాకు పెట్టారని,కధ వేరే అని,ఈ సినిమా ట్రైలర్ చూడగానే తప్పక హిట్ అవుతుందనే నమ్మకం కలిగిందని చిత్ర యూనిట్ కు కంగ్రాట్స్ చెబుతున్నానని అన్నారు.

శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ..జంబలకిడిపంబ సినిమా జూన్ 22వ తేదీ విడుదల చేస్తున్నామని,సినిమా ట్రైలర్ ను మాస్ మహారాజా విడుదల చేయడం ఆనందంగా ఉందని,ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాఅన్నారు.దర్శకుడు మురళీకృష్ణ మాట్లాడుతూ .. ప్రమోషనల్ సాంగ్ కు ప్రేక్షకులనుండి మంచి స్పందన వచ్చిందని,యువత కు నచ్చే అంశాలన్నీ జంబలకిడిపంబ సినిమాలో ఉన్నాయన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ .. ఈ వి వి సినిమాకు ఈ సినిమాకు సంబంధం లేదని,టైటిల్ మాత్రమే ఉపయోగించమని,ట్రైలర్ ను హీరో రవితేజా రిలీజ్ చేయడం ఆనందంగా ఉందన్నారు.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here