వైజాగ్ లో అభిమన్యుడు విజయోత్సవం

Abhimanyudu Movie Success Meet, Abhimanyudu Movie Vijayotsavam, Abhimanyudu Vijayotsavam Event, Abhimanyudu Vijayotsavam in Vizag, Latest Telugu Movies News, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates, Vishal Abhimanyudu Vijayotsavam, Vishal Abhimanyudu Vijayotsavam in Vizag, వైజాగ్ లో అభిమన్యుడు విజయోత్సవం

మాస్ హీరో విశాల్,సమంత,యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన అభిమన్యుడు సినిమా ఘనవిజయం సాధించింది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ,హరి వెంకటేశ్వర పిక్చర్స్ బ్యానర్ పై యువ నిర్మాత హరి నిర్మించిన అభిమన్యుడు సినిమా రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతూ హీరో విశాల్ సినీకెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సందర్భంగా అభిమన్యుడు చిత్ర యూనిట్ 11వ తేదీ వైజాగ్ సిఎంఆర్ మాల్ లో వేలాదిమంది అభిమానులు,ప్రేక్షకులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు.

తనను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలని,అభిమన్యుడు సినిమా ఇంతటి ఘనవిజయం సాధించినందుకు ఆనందంగా ఉందని,త్వరలోనే ఈ టీమ్ తో సీక్వెల్ చేస్తామని,పందెం కోడి 2 విజయదశమి కి రిలీజ్ అవుతుందని విశాల్ చెప్పారు. నిర్మాతగా అభిమన్యుడు సినిమా విజయం సాధించినందుకు సంతోషమని,విశాల్ కు,ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు నిర్మాత హరి.

డైరెక్టర్ పి ఎస్ మిత్రన్ మాట్లాడుతూ .. మంచి సినిమాకు ఎక్కడైనా ఆదరణ లభిస్తుందని,ఇంతమంది సమక్షంలో అభిమన్యుడు విజయోత్సవ వేడుకను జరుపుకొనడం సంతోషంగా ఉందని అన్నారు

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here