రాజ్ త‌రుణ్‌, హెబ్బా ప‌టేల్.. మ‌రోసారి

‘కుమారి 21 ఎఫ్‌’, ‘ఈడో ర‌కం ఆడో ర‌కం’, ‘అంధ‌గాడు’.. ఇలా ఏడాదికో సినిమాతో ప‌ల‌క‌రించి హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు రాజ్ త‌రుణ్‌, హెబ్బా ప‌టేల్. ఈ జోడీ మ‌రోసారి క‌లిసి న‌టించ‌బోతోందని ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. విజ‌య్ సేతుప‌తి, న‌య‌న‌తార జంట‌గా రూపొందిన త‌మిళ చిత్రం ‘నానుమ్ రౌడీదాన్‌’ను తెలుగులో రీమేక్ చేయ‌డానికి ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రం కోస‌మే రాజ్ త‌రుణ్‌, హెబ్బా ప‌టేల్ మ‌రోసారి క‌లిసి న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌న్న‌ది టాలీవుడ్ టాక్‌. త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నున్న ఈ మూవీతోనైనా రాజ్ త‌రుణ్‌, హెబ్బా ప‌టేల్ మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌స్తారేమో చూడాలి. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here