పొల్లాచ్చిలో ఎన్టీఆర్ సంద‌డి

NTR and Trivikram Pollachi Schedule Updates,Latest Telugu Movies News,Telugu Film News 2018,Telugu Filmnagar,Tollywood Movie Updates,Jr NTR Next Movie Updates,Jr NTR and Trivikram Movie Shooting in Pollachi,Aravinda Sametha Veera Raghava Movie Latest News,Aravinda Sametha Veera Raghava Movie Shooting Schedule,పొల్లాచ్చిలో ఎన్టీఆర్ సంద‌డి
NTR and Trivikram Pollachi Schedule Updates

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం ‘అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌’. హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ ప‌తాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, ఈషా రెబ్బా క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. త‌మ‌న్ సంగీత‌మందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తాజా షెడ్యూల్ ఈ నెల 18 నుంచి పొల్లాచ్చిలో జ‌రుగ‌నుంది. జూలై మొద‌టి వారం వ‌ర‌కు జ‌రిగే ఈ షెడ్యూల్‌లో కొన్ని కీల‌క స‌న్నివేశాల‌తో పాటు ఓ పాట‌ను కూడా చిత్రీక‌రించ‌డానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఆ త‌రువాత షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ యూరోప్ వెళ్ళ‌నుంది.

కాగా.. తార‌క్ పుట్టిన‌రోజున సంద‌ర్భంగా ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా ఈ సినిమా తెర‌పైకి రానుంది.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here