అఖిల్ 3 ఎప్పుడంటే..

Akhil Akkineni 3rd Film Release Date Update, Akhil Akkineni 3rd Movie Release Date Locked, Akhil Akkineni New Movie Release Date, Akhil Akkineni Next Film Update, Akhil Akkineni Upcoming Movie News, Latest Telugu Movies News, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates

‘అఖిల్‌’, ‘హ‌లో’ చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న యువ క‌థానాయ‌కుడు అక్కినేని అఖిల్‌. ప్ర‌స్తుతం ‘తొలి ప్రేమ’ ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి కాంబినేష‌న్‌లో ఓ ప్రేమ‌క‌థా చిత్రం చేస్తున్నాడు. నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాని ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. త‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడు. ఇదిలా ఉంటే.. ఇప్ప‌టికే కొంత టాకీ పార్ట్ చేసుకున్న ఈ సినిమాకి సంబంధించి త‌దుప‌రి షెడ్యూల్ యూకేలో ప్రారంభం కానుంది. రెండు నెల‌ల పాటు నిర‌వ‌ధికంగా జ‌రిగే ఈ చిత్రీక‌ర‌ణ‌తో దాదాపు 70 శాతం షూటింగ్ పూర్త‌వుతుంది. ఆ త‌రువాత మ‌ళ్ళీ ఇక్క‌డ జ‌రిపే నెల రోజుల షెడ్యూల్‌తో సినిమాని పూర్తిచేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేసింది. అంతేగాకుండా.. అక్టోబ‌ర్‌లో ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. మ‌రి.. సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్‌కు ఈ సినిమాతోనైనా ఆశిస్తున్న విజ‌యం ద‌క్కుతుందేమో చూడాలి.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here