రెడ్ లైట్ ఏరియా నేప‌థ్యంలో శ‌ర్వానంద్ మూవీ

Actor Sharwanand Upcoming Movie News, Hero Sharwanand Next Film Updates, Latest Telugu Movies Photos, Sharwanand Latest Movie Shooting in Red Light Areas, Sharwanand Movie Shooting in Red Light Areas, Sharwanand New Movie News, Telugu Filmnagar, Tollywood Celebrities Photos, Tollywood Photo Gallery

గ‌తేడాది ‘శ‌త‌మానం భ‌వ‌తి’, ‘మ‌హానుభావుడు’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో సంద‌డి చేసిన యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్‌.. ప్ర‌స్తుతం రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నారు. అందులో ఒక‌టి హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ‘ప‌డి ప‌డి లేచె మ‌న‌సు’ కాగా.. మ‌రొక‌టి సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం. హ‌ను రాఘ‌వ‌పూడి సినిమా క‌ల‌కత్తా నేప‌థ్యంలో సాగే ప్రేమ‌క‌థా చిత్రం అయితే.. సుధీర్ వ‌ర్మ సినిమా రెడ్ లైట్ ఏరియా నేప‌థ్యంలో సాగే చిత్ర‌మని ప్ర‌చారం సాగుతోంది. రెడ్ లైట్ ఏరియా నేప‌థ్యంలో రూపొందిన తెలుగు చిత్రాలు తక్కువే వ‌చ్చాయి. రిస్క్ తీసుకుని మ‌రీ శ‌ర్వానంద్ చేస్తున్న ఈ ప్ర‌య‌త్నం ఎంత‌వ‌ర‌కు స‌ఫ‌ల‌మ‌వుతుందో చూడాలి. క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో కాజ‌ల్ ఓ కీల‌క పాత్ర పోషించ‌నుంది.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here