సైరా టీమ్‌తో.. 2 నెల‌ల గ్యాప్ త‌రువాత

Actor Amitabh Bachchan Latest News, Amitabh Bachchan joins the Sets of Sye Raa Narasimha Reddy, Amitabh Bachchan Next Film Updates, Amitabh Bachchan Upcoming Movie News, Latest Telugu Movies Movies News, Sye Raa Narasimha Reddy Movie Updates, Sye Raa Narasimha Reddy Telugu Movie Latest News, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘సైరా న‌రసింహారెడ్డి’. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్న ఈ సినిమా.. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. గురువారం ప్రారంభ‌మైన 40 రోజుల లాంగ్‌ షెడ్యూల్‌లో.. తాజాగా బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా జాయిన్ అయ్యారు. ఇందులో.. న‌ర‌సింహారెడ్డి గురువు పాత్ర‌లో ఆయ‌న‌ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అమితాబ్‌పై కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. దాదాపు రెండు నెల‌ల గ్యాప్ త‌రువాత ఈ సినిమా షూటింగ్‌లో అమితాబ్ పాల్గొంటుండ‌డం విశేషం.
న‌య‌న‌తార‌, త‌మ‌న్నా క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది వేస‌విలో తెర‌పైకి రానుంది.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here