“కాలా” సినిమా సాధించిన ఘనత

First Indian Film Release in Saudi Arabia, Kaala Movie Becomes First Indian Film to Release in Saudi Arabia, Kaala Movie Release in Saudi Arabia, Latest Telugu Film News, Rajinikanth Kaala Becomes First Indian Film, Super Star Rajinikanth Kaala Movie Latest News, Telugu Filmnagar, Telugu Movies News 2018, Tollywood Movie Updates, కాలా సినిమా సాధించిన ఘనత
Kaala Movie Becomes First Indian Film to Release in Saudi Arabia

అభిమానులు ఎంతో కాలం గా ఎదురు చూస్తున్న తలైవా రజనీకాంత్ నటించిన కాలా సినిమా ఈ రోజు గ్రాండ్ గా రిలీజయి సక్సెస్ దిశగా దూసుకుపోతోంది. ఈ సక్సెస్ ను అభిమానులతోపాటు చిత్ర యూనిట్ కూడా సెలబ్రేట్ చేసుకుంటుంది. పా.రంజిత్ దర్శకత్వం లో నటుడు,నిర్మాత ధనుష్ కాలా సినిమాను నిర్మించారు.ఈ సినిమాలో నానా పటేకర్,హ్యూమా ఖురేషి,ఈశ్వరీ రావు తదితరులు నటించారు. ఈ సినిమా అరుదయిన ఘనతను సాధించింది.

తనదైన స్టైల్ ,మేనరిజమ్స్ తో ప్రేక్షకులను అలరించే సూపర్ స్టార్ రజనీకాంత్ కు భాషతో సంబంధం లేకుండా దేశ,విదేశాలలో అభిమానులు ఉన్నారు. రజనీకాంత్ సినిమా రిలీజ్ అంటేనే అభిమానులకు పండుగ. సౌదీ అరేబియా లో రిలీజయిన తొలి ఇండియన్ సినిమాగా కాలా సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ విషయాన్ని కాలా చిత్ర నిర్మాణ సంస్థ వండర్ బార్ ఫిల్మ్స్ తమ అఫీషియల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here