సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మెగా హీరో స్పెస్ థ్రిల్లర్ !

Antariksham Movie Updates, Antariksham Telugu Movie Latest News, Antariksham title for Varun Tej space thriller, Interesting Title For Varun Tej Space Thriller, Latest Telugu Film News, Telugu Filmnagar, Telugu Movies News 2018, Tollywood Movie Updates, Varun Tej New Movie Titled As Antariksham, Varun Tej Space Thriller Under Sankalp Reddy Direction, Varun Tej Upcoming Movie Title As Antariksham, సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మెగా హీరో స్పెస్ థ్రిల్లర్

వరుణ్ తేజ్ వరుస విజయాలతో దూసుకుపోతూ మంచి సినిమాలని చేస్తూ ఇమేజ్ తో పాటు మంచి ఫాలోయింగ్ ను కూడ తెచ్చుకున్నాడు. ‘ఫిదా, తొలిప్రేమ’ లాంటి సక్సెస్ లతో ఆయన క్రేజ్ రెట్టింపైంది. యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ ఈసారి పెద్ద ప్రయోగమే చేస్తున్నారు. ‘ఘాజి’ సినిమాతో సక్సెస్ అందుకున్న సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారాయన. ఈ చిత్రం అంతరిక్షం నేపథ్యంలో ఉండనుంది. ఈ చిత్ర్రానికి ‘అంతరిక్షం’ అనే ఆసక్తి టైటిల్ ను ఫిక్స్ చేశారు. తెలుగులో రూపొందుతున్న మొట్ట మొదటి స్పెస్ థ్రిల్లర్ కావడంతో పేక్షకుల్లో సినిమాపై మంచి ఆసక్తి ఉంది.

ఈ చిత్రంలో అదితిరావు హైద‌రి, లావ‌ణ్య త్రిపాఠి క‌థానాయిక‌లుగా న‌టించ‌నున్నారు. ప్ర‌కాశ్ రాజ్ ఇందులో సైంటిస్ట్‌గా క‌నిపించ‌నున్నాడ‌ట‌. అంత‌రిక్షం నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న‌ ఈ సినిమా కోసం వ‌రుణ్‌తేజ్ ప్ర‌త్యేక‌ శిక్ష‌ణ కూడా తీసుకున్నాడ‌ని స‌మాచారం. ఇందులో మెగా ప్రిన్స్ వ్యోమ‌గామిగా కనిపించ‌నున్నాడ‌ని టాక్‌. విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రంలో ఆకర్షణగా నిలవనున్నాయట. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here