అఖిల్ & రామ్ గోపాల్ వర్మ ల సినిమాపై నాగార్జున స్పందన

Akkineni Nagarjuna Satires On Akhil And Ram Gopal Varma Movie, Latest Telugu Film News, Nagarjuna About Akhil And Ram Gopal Varma Movie, Nagarjuna About Akhil Movie With Ram Gopal Varma, Nagarjuna Shocking Comments on Akhil & Ram Gopal Varma Movie, Telugu Filmnagar, Telugu Movies News 2018, Tollywood Movie Updates, అఖిల్ & రామ్ గోపాల్ వర్మ ల సినిమాపై నాగార్జున స్పందన

అక్కినేని వారసుడు నటించిన తొలి రెండు సినిమాలు అఖిల్, హలో. తాజాగా ఈ హీరో తొలిప్రేమ దర్శకుడు వెంకి అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్నాడు. మూడో సినిమాతోనైనా భారీ హిట్ కొట్టి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నాడు అక్కినేని అఖిల్. వెంకి అట్లూరి, అఖిల్ సినిమా కు ‘మిస్టర్ మజ్ను‘ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
కానీ … ఈ సినిమా అఫీషియల్‌గా సెట్స్‌ మీదకు వెళ్లకముందే మరో సినిమా అనౌన్స్‌ చేశారు. ఈ విషయం అనౌన్స్‌ చేసింది అఖిల్‌ కాదు ఆర్జీవీ (రామ్‌ గోపాల్‌ వర్మ). ట్వీటర్‌ అకౌంట్‌ ద్వారా అఖిల్‌తో తన తదుపరి సినిమా ఉంటుందని పేర్కొన్నారు ఆర్జీవీ. అఖిల్‌తో నేను చేయబోయే సినిమా యంగ్‌ క్యూట్‌ లవ్‌స్టోరీ కాదు, ఇంటెన్స్‌తో కూడిన రియలిస్టిక్‌ యాక్షన్‌ మూవీ’’ అని పేర్కొన్నారు ఆర్జీవీ.
ఈ సినిమా గురించి నాగార్జున మాట్లాడుతూ … ”అఖిల్, వర్మ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయని చెప్పడం జరిగింది”. మరీ రామ్ గోపాల్ వర్మ మరియు అఖిల్ అక్కినేని ల కాంబినేషన్ తెరకెక్కబోయే ఈ సినిమా ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే…!

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here