మ్యూజిక్ డైరెక్టర్ గా పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎస్ ఎస్ తమన్

Latest Telugu Movies News, Music Director Thaman Latest News, SS Thaman Completed Ten Years As Music Director, SS Thaman completes 10 years in the industry, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Cinema Updates, మ్యూజిక్ డైరెక్టర్ గా పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎస్ ఎస్ తమన్

ప్రొడ్యూసర్,డైరెక్టర్ ఘంటసాల బలరామయ్య మనవడు,డ్రమ్మర్ శివకుమార్ తనయుడు తమన్ చిన్నవయసు నుండి సంగీతం పై ఆసక్తి పెంచుకున్నారు.మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి వద్ద శివకుమార్ 700 సినిమాలకు డ్రమ్మర్ గా పనిచేశారు. తన తండ్రిని చూసి తమన్     డ్రమ్స్ నేర్చుకున్నారు.

13సంవత్సరాల వయసులోనే తమన్,మ్యూజిక్ డైరెక్టర్స్ రాజ్ కోటి,కీరవాణి,మణిశర్మ,పట్నాయక్, వందేమాతరం శ్రీనివాస్,చక్రి,దేవిశ్రీ ప్రసాద్ వద్ద పనిచేశారు. డ్రమ్స్,రిధం పాడ్స్,కీ బోర్డు ,ట్రంపెట్ వంటి ఇను స్ట్రుమెంట్స్ లో ప్రావీణ్యం ఉన్న తమన్,తెలుగు ,తమిళ్ ,కన్నడ,మలయాళం, హిందీ సంగీత దర్శకుల వద్ద సుమారు 900సినిమాలకు పనిచేశారు.

తమిళ్ మూవీ సింధనై సెయ్ తో సంగీత దర్శకుడిగా మారారు. సంగీత దర్శకుడిగా కిక్ సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమయ్యారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. తెలుగు,తమిళ,కన్నడ,మలయాళ సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పది సంవత్సరాలలో 68 సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేశారు. అతను మ్యూజిక్ కంపోజ్ చేసినసినిమాలలోకిక్,దూకుడు,నాయక్,బాద్షా,పవర్,రేసుగుర్రం,సరైనోడు.భాగమతి,తొలిప్రేమ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్టరే కాకుండా సింగర్ కూడా.

 

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here