హైదరాబాద్ లో సమ్మోహనం ప్రీ రిలీజ్ వేడుక

Latest Telugu Film News, Sammohanam Movie Pre Release Function Date, sammohanam Movie Updates, sammohanam Telugu Movie Latest News, Sammohanam Telugu Movie Pre Release Function Venue And Date Fixed, Telugu Filmnagar, Telugu Movies News 2018, Tollywood Cinema Updates, Update About Sammohanam Pre Release Function, హైదరాబాద్ లో సమ్మోహనం ప్రీ రిలీజ్ వేడుక

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు,ఆదితీ రావు నటించిన “సమ్మోహనం “సినిమా జూన్ 15 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో జూన్ 10వ తేదీ జరుగుతుంది. ముఖ్య అతిథి గా సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ వేడుకలో పాల్గొంటారు. హీరో సుధీర్ బాబు ఈ చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. మెగా స్టార్ చిరంజీవి మూవీ టైటిల్ సమ్మోహనం ఆహ్లాదకరంగా ఉందని,సినిమా డెఫినెట్ గా సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ ను అభినందించారు.

సూపర్ స్టార్ కృష్ణ మే 31వ తేదీ తన బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సమ్మోహనం సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని,సినిమాపై అంచనాలు పెంచింది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై రూపొందిన సమ్మోహనం సినిమాకు వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here