చిరంజీవి అల్లుడి సినిమా విజేత

Chiranjeevi Son in Law Kalyan Dev Movie Titled as Vijetha,Kalyan Dev Movie Titled as Vijetha,Latest Telugu Movies News,Telugu Film News 2018,Telugu Filmnagar,Tollywood Movie Updates,చిరంజీవి అల్లుడి సినిమా విజేత ,Kalyaan Dev Debut Film Named as Vijetha,First Look Of Chiru Son In Law Film Vijetha
Chiranjeevi Son in Law Kalyan Dev Movie Titled as Vijetha

వారాహి చలన చిత్రం బ్యానర్ పై మెగా స్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరో గా సినీరంగానికి పరిచయమవుతున్న సినిమా టైటిల్ ను లైటింగ్ అప్ స్మైల్స్ అనదర్ ఫేసెస్ ఈజ్ ఆల్సో ఏ సక్సెస్ అనే క్యాప్షన్ తో “విజేత” గా ఈరోజు అనౌన్స్ చేశారు. అల్లు అరవింద్ నిర్మాత గా కోడరామిరెడ్డి దర్శకత్వం లో చిరంజీవి హీరోగా 1985 సంవత్సరం లో రూపొందిన సినిమా విజేత సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

జత కలిసే వంటి సక్సెస్ ఫుల్ సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్,కెమెరామన్ సెంథిల్ కుమార్, ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ పనిచేశారు. కళ్యాణ్ దేవ్, మాళవిక నాయర్ నటించిన విజేత సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపు కుంటుంది. సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమా ఆడియో రిలీజ్ త్వరలోనే ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here