సవ్యసాచికి దొరికిన ఐటమ్ గర్ల్ తమన్నా

Actress Tamannaah Bhatia To Feature In Another Special Song, Heroine Tamannaah Bhatia In Another Special Song, Latest Telugu Movies News, SAVYASACHI Movie Updates, Savyasachi Telugu Movie Latest News, Tamannaah To Feature In Another Special Song, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates, సవ్యసాచికి దొరికిన ఐటమ్ గర్ల్ తమన్నా

ప్రేమమ్’తో హిట్ కొట్టిన నాగ చైతన్య – చందు మొండేటిల కాంబినేషన్ లో “సవ్యసాచి” అనే సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం తెల్సిందే.వరుస విజయాల హ్యాట్రిక్ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఒక మాంచి ఐటమ్ సాంగ్ ఉంది .దీనిని ఎవరి మీద షూట్ చెయ్యాలి అనే విషయం లో తీవ్రంగ్గా ఆలోచించి చివరకు మిల్కీ బ్యూటీ ” తమన్నా ” ను ఫైనల్ చేసుకున్నారట . ఇంతకీ ఆ ఐటమ్ సాంగ్ స్పెషాలిటీ ఏమిటో తెలుసా…? దాదాపు 25 ఏళ్ల క్రితం అల్లరి అల్లుడు లో నాగార్జున ,రమ్యకృష్ణ ల మీద చిత్రీకరించిన సూపర్ డూపర్ హిట్”నిను రోడ్డు మీద చూసినది లాగ్గాయెత్తు అనే పాట. కాగా 25 ఏళ్ల తరువాత తన పాటను తానే రీమిక్స్ చేసుకుంటున్నారు ఎం ఎం కీరవాణి.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here