అల్లు శిరీష్ కు బంపర్ ఆఫర్

Actor Allu Sirish Latest News, Allu Sirish excited to work on multi-starrer helmed by KV Anand, Allu Sirish Next Film Updates, allu sirish to act in tamil multi starrer, Hero Allu Sirish Upcoming Movie News, Latest Telugu Movies News, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates, అల్లు శిరీష్ కు బంపర్ ఆఫర్
గౌరవం (తెలుగు,తమిళ్ )సినిమాతో అల్లు శిరీష్ తెలుగు,తమిళ్ చిత్ర సీమలకు పరిచయమయ్యారు.అల్లు శిరీష్ నటించిన  కొత్త జంట,శ్రీరస్తు శుభమస్తు,ఒక్క క్షణం సినిమాలు విజయం సాధించాయి. ప్రముఖ తమిళ నటుడు సూర్య హీరో గా నటించిన వీడొ క్కడే,బ్రదర్స్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన  కె వి ఆనంద్ దర్శకత్వం లో హీరో సూర్య,మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ తమిళ్ మూవీ లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ఈ సినిమా లో సూర్య తో పాటు కంటిన్యూ గా ఉండే కేరక్టర్ కు అల్లు శిరీష్ సెలెక్ట్ అయ్యారు.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో అల్లు శిరీష్ 1971బియాండ్ బోర్డర్స్ అనే మలయాళ చిత్రం లో నటించారు. ఇప్పుడు  మోహన్ లాల్,సూర్య లతో మల్టీ స్టారర్ తమిళ్ సినిమాలో అవకాశం రావడం తో తన ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. తన అభిమాన నటుడు సూర్య,మోహన్ లాల్ తో  నటించడం  ఎంతో ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు.
మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here