న్యూయార్క్ లో “సవ్యసాచి”

Latest Telugu Movies News 2018, Naga Chaitanya heads to New York for Savyasachi, Naga Chaitanya Savyasachi in New York, Naga Chaitanya Savyasachi Telugu Movie Shooting Latest News, Savyasachi Movie Currently Shooting In New York, Savyasachi movie shooting In New York, Savyasachi Movie Shooting Updates, SAVYASACHI Movie Updates, Savyasachi Telugu Movie Latest News, Telugu Film News, Telugu Filmnagar, Tollywood Movie Updates, న్యూయార్క్ లో సవ్యసాచి
 మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై కార్తికేయ ,ప్రేమమ్ వంటి హిట్ చిత్రాల దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య,నిధి అగర్వాల్ నటిస్తున్న యాక్షన్, థ్రిల్లర్  సవ్యసాచి సినిమా న్యూ యార్క్ లో ఘాటింగ్ జరుపుకుంటుంది.న్యూయార్క్ లో జరిగే 15రోజుల షెడ్యూల్ లో ఒక సాంగ్,కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారు. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుంది.
చందు మొండేటి,నాగచైతన్య కాంబినేషన్ లో ప్రేమమ్ సినిమా విజయవంతమైంది. వారిద్దరి కాంబినేషన్ లో సవ్యసాచి రెండవ సినిమా. బాహుబలి సినిమా తరువాత సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం సమకూర్చిన చిత్రం. రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ మూవీతరువాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతున్న చిత్రం.
సవ్యసాచి సినిమాలో తమిళ్.హిందీ చిత్రాల హీరో మాధవన్,హీరోయిన్ భూమిక కీలక పాత్రలలో నటిస్తున్నారని సమాచారం.
సవ్యసాచి సినిమా విజయం తో డైరెక్టర్ చందు మొండేటి హేట్రిక్ మూవీ గా మారుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here