ఆర్మీ లో చేరనున్న స్టైలిష్ స్టార్ 

ఆర్మీ లో చేరనున్న స్టైలిష్ స్టార్,Telugu Filmnagar,Latest Telugu Movies News 2018,Telugu Film News,Tollywood Movie Updates,Allu Arjun Wish To Join In Army,Territorial Army Beckons Allu Arjun,Allu Arjun want this join in Indian Army,Allu Arjun about joining in INDIAN ARMY,Allu arjun to join indian army very Soon
రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై వక్కంతం వంశీ దర్శకత్వం లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఆర్మీ నేపధ్యం లో రూపొందిన నా పేరు సూర్య సినిమా మే 4వ తేదీ రిలీజయి  విజయవంతం గా ప్రదర్శించబడుతుంది.ఈ సినిమాను రియల్ లొకేషన్స్,ఇండియన్ ఆర్మీ మధ్య చిత్రీకరించారు. ఆర్మీ నేపధ్యం లో రూపొందిన ఈ చిత్రాన్ని 6వ తేదీ ఆర్మీఅధికారులకు  సైనిక కుటుంబాలకు ప్రత్యేక షో ప్రదర్శించారు.
ఇలాంటి చిత్రాలు తమలో మరింత స్ఫూర్తిని,రెట్టింపు ఉత్సాహాన్నికలుగజేస్తాయని,తమ డిసిప్లిన్ కళ్ళకుకట్టినట్టుగా చూపించారని,సినిమా చాలా బాగుందని ఆర్మీ అధికారులు ప్రశంసించారు. మేజర్ శ్రీనివాసరావు సినిమా చూసిన తరువాత అల్లు అర్జున్ నుఆర్మీ లో చేరమని కోరారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ …  షూటింగ్ సమయంలోనే ఆర్మీ లో జాయిన్ కావాలని కోరిక కలిగిందని,అందుకుఅవసరమయిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశానని,ఆర్మీ ప్రొసీజర్ పూర్తయిన తరువాత ఆర్మీ లో చేరే విషయం వెల్లడిiచేయాలనిఅనుకున్నానని  ఆర్మీ సభ్యుడయితే జీవితాంతం గర్వపడతానని అన్నారు.
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here