భరత్ అనే నేను మూవీ రివ్యూ

Bharat Ane Nenu Movie Public Talk, Bharat Ane Nenu Movie Review, Bharat Ane Nenu Movie Review And Rating, Bharat Ane Nenu Movie Story, Bharat Ane Nenu Review, Bharat Ane Nenu Telugu Movie Live Updates, Bharat Ane Nenu Telugu Movie Review, Latest Telugu Movie News, Latest Telugu Movie Reviews, Mahesh Babu Bharat Ane Nenu Telugu Movie Public Response, Telugu Cinema News, Telugu Filmnagar, Tollywood Movie Updates, భరత్ అనే నేను మూవీ రివ్యూ
Bharat Ane Nenu Movie Review

మహేష్ బాబు చెప్పినట్లుగానే :

భరత్ అనే నేను ప్రీరిలీజ్ ఈవెంట్ లో మహేష్ మాట్లాడుతో ఈ చిత్రం తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ అని అన్నాడు. అది అక్షరాలా సత్యం. మహేష్ మొత్తం కెరీర్ లో ఈ చిత్రంలో అత్యుత్తమంగా మహేష్ బాబు నటించాడు.

ఎమోషనల్ సీన్స్‌లో ది బెస్ట్‌ :

ఎమోషనల్ సన్నివేశంలో మహేష్ బాబు నటన అద్భుతంగా ఉంది. యాక్షన్ సన్నివేశాల్లో సైతం మహేష్ క్లాస్ లుక్ లో అదరగొట్టాడు. చదువుకున్న వాడిగా, మంచి ముఖ్యమంత్రిగా మహేష్ ఈ చిత్రంలో కనిపిస్తాడు.

ముఖ్యమంత్రితో రొమాన్స్ :

బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కైరా అద్వానీ గ్లామర్, మహేష్ తో ఆమె కెమిస్ట్రీ ఈ చిత్రానికి మరో ఆకర్షణగా నిలిచాయి. కైరా అద్వానీ పాత్రకు కూడా చాలా బలంగా ఉంటుంది.
సినిమాటోగ్రఫీ సూపర్ :

భారత అనే నేను చిత్రానికి మరో ప్రధాన భలం సినిమాటోగ్రఫీ. ఎలివేటింగ్ సన్నివేశలలో మహేష్ ని చూపించిన విధానం అభిమానులని ఆకట్టుకోవడం ఖాయం. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా తీర్చిదిద్దారు.

బలమైన కంటెంట్:

దర్శకుడు కొరటాల శివ ప్రత్యేకమైన శైలితో కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికే ఆయన హ్యాట్రిక్ విజయాలు సాధించాడు. మహేష్ తో కొరటాలకు రెండవ చిత్రం ఇది. భరత్ అనే నేను చిత్రంలో కొరటాల ఎక్కువగా కథపైనే దృష్టి పెట్టారు. బలమైన కంటెంట్ తో ప్రేక్షకులని కట్టిపడేసే విధంగా ఆయన దర్శత్వం ఉంది. ఆయన రాసిన డైలాగులు చాలా బావున్నాయి.

పక్కా బ్లాక్ బాస్టర్ అనడానికి కారణాలు:

ముఖ్యమంత్రిగా మహేష్ బాబు నటన,హీరోయిజం ఎలివేట్ చేస్తూ దర్శకుడు మహెష్ ని చూపించిన విధానం, కైరా అద్వానీ గ్లామర్, డైలాగులు, సినిమాటోగ్రఫీ వంటి అంశాలు భరత్ అనే నేను చిత్రాన్ని పక్కా బ్లాక్ బాస్టర్ చేస్తాయని అనడంలో సందేహం లేదు

ఇంగ్లీష్ లో చదవడం కొరకు :  Bharat Ane Nenu Movie Review

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here