ఆకర్షణ

ఆకర్షణ,Telugu Filmnagar,Telugu Movies News 2018,Latest Telugu Film News,Tollywood Movie Updates,Akarshana Telugu Short Film,Akarshana Telugu Short Film 2018,Latest Telugu Short Films,#Akarshana,akarshana short film,akarshana 2018,love short films in telugu

ప్రేమకు సరైన అర్థాన్ని పరిస్థితులే వివరిస్తాయనడానికి సరైన నిదర్శనమే ఈ ఆకర్షణ షార్ట్ ఫిలిం. రెండుళ్లుగా రోజు రోజుకు ఉప్పొంగుతున్న ప్రేమతో తన దగ్గరికెళ్ళి నన్ను ప్రేమించనక్కర్లేదు కేవలం పెళ్లి చేసుకుంటే చాలని, కావాలంటే మీ ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడతాను అని భరోసా ఇవ్వడం ప్రేమ కాదని, కేవలం ఆకర్షణ అని సలహా ఇచ్చే స్నేహితుడి పైశాచికం మూలాన ఈ సూర్య జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి. అమ్మాయి లవ్ కు నో చెప్పిందని, కేవలం అందం వల్లే ఇంత పొగరు చూపిస్తుందని తప్పుడు ధోరణిలో అలోచించి..యాసిడ్ దాడి చేయడం ప్రేమికుడి పైశాచికానికి నిదర్శనమా లేక ఆకర్షణకు ముగింపా ? ఆ తప్పిదం మూలాన ఆమె కళ్ళు పోగుట్టుకుని..అంధకారంలో జీవించాల్సి వస్తే ఆ ఊహనే భరించలేని ప్రేమికుడు తాను చచ్చైనా..ఆమెకు చూపునివ్వాలని ప్రాయశ్చితపడటంలో ఆకర్షణ దూరమై, ప్రేమ అక్కరకు చేర్చుకుంటాడు. ఇక ప్రస్తుతమున్న వైద్య విధానాలతో..ఇతనికి కంటి పొర నుంచి ఆమెకు చూపు రప్పించి నిజమైన ప్రేమకు మరోసారి సరైన అర్థాన్ని నిర్వచించారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here