ఫస్ట్ లుక్ కు రెడీ ఆయిన విజయ్ దేవరకొండ

Actor Vijay Deverakonda Latest News, Hero Vijay Deverakonda Upcoming Movie News, Latest Tollywood Movie Updates, Telugu Film News, Telugu Filmnagar, Telugu Movies News 2018, Vijay Deverakonda Next Film Updates, Vijay Deverakonda Ready For First Look, Vijay Deverakonda Upcoming Film First Look Soon, ఫస్ట్ లుక్ కు రెడీ ఆయిన విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి సినిమాతో టాక్ అఫ్ ది టౌన్ గా మారాడు. ఆ సినిమా తరువాత నూతన దర్శకుడు రాహుల్ సంక్రాంత్యాన్ దర్శకత్వంలో ఓ సినిమాను చేశాడు. తాజాగానే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఇవాళే ఓ ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ శైలికి తగ్గట్టే ఇదొక రోజు ఫస్ట్ లుక్ పోస్టర్ ను టైటిల్ ను వెల్లడిస్తామని తెలపడం విశేషం.

ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ మరియు గీత ఆర్ట్స్ ప్రోడక్షన్ 2 బ్యానర్ వారు నిర్మించారు. ప్రీ లుక్ పోస్టర్ చూస్తుంటే కార్ రేసర్ బ్యాక్ డ్రాప్ లేదా డ్రైవర్ బ్యాక్ డ్రాప్ స్టోరీలతో ఈ ప్రాజెక్టు తెరకెక్కించారని అర్థమవుతోంది. మరోవైపు పరుశురామ్ దర్శకత్వంలో కూడా ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాను విజయ్ దేవరకొండ చేస్తున్నాడు. ఇది కూడా దాదాపు షూటింగ్ పూర్తి కావొచ్చిందని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here