క్రేజీ ప్రాజెక్టుని దక్కించుకున్న అనిరుధ్ రవిచందర్

Anirudh Ravichander could replace Yuvan Shankar Raja in Thala 58, Anirudh Ravichander may replace Yuvan Shankar Raja in Viswasam, Latest Telugu Movies News, Music Composer Anirudh Ravichander Latest News, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Viswasam Movie Latest News, Viswasam Movie Updates, క్రేజీ ప్రాజెక్టుని దక్కించుకున్న అనిరుధ్ రవిచందర్

తమిళ ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కు ఈ సంక్రాంతి పెద్ద పండగలా మారనుంది. అయన సంగీతం సమకూర్చిన అజ్ఞాతవాసి, గ్యాంగ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇదివరకే రిలీజ్ చేసిన రెండు సినిమాల ఆడియో సూపర్ డూపర్ హిట్ అయ్యి అనిరుధ్ పేరును మారుమ్రోగిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఆయన ఖాతాలో మరో పెద్ద ప్రాజెక్టు వచ్చి చేరిందని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్లిపోదామా !!

అజిత్ కుమార్, డైరెక్టర్ శివల కాంబినేషన్ లో రానున్న సినిమా “విశ్వాసం”. జనవరి 19 నుండి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్న ఈ ప్రాజెక్టుకు సంగీత దర్శకుడిగా అనిరుధ్ ను ఫైనల్ చేశారని తమిళ మీడియా కథనాలను ప్రచురిస్తోంది. గతంలో ఈ హిట్ కాంబినేషన్ లో వచ్చిన వేదలమ్, వివేకం సినిమాలకు అనిరుధ్ పనిచేయడం విశేషం. ఇప్పుడిక ముచ్చటగా మూడోసారి ఛాన్స్ దక్కించుకోవడం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ ప్రాజెక్టును వివేగం నిర్మాతలే నిర్మిస్తుండడం విశేషం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here