బ్లాక్ బస్టర్ సినిమాను రీమేక్ చేయనున్న సమంత

బ్లాక్ బస్టర్ సినిమాను రీమేక్ చేయనున్న సమంత,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2017,Telugu Cinema Updates,Samantha Akkineni To Remake U Turn Kannada Movie In Telugu And Tamil,Samantha Akkineni Latest News,Actress Samantha Akkineni Upcoming Movie News,Heroine Samantha Akkineni Next Film Latest News,Samantha Akkineni Upcoming Remake Moive,U Turn Movie Updates,U Turn Movie Latest News

గతేడాది వచ్చిన సౌత్ ఇండియన్ సినిమాల్లో ది బెస్ట్ గా వాటిల్లో పవన్ కుమార్ దర్శకత్వం వహించిన యూ టర్న్ తప్పకుండా ఉంటుంది. శ్రద్ధా శ్రీనాథ్ ముఖ్య పాత్రలో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను బాగా ఆకర్షించి..బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను సాధించింది. ఈ సినిమా సాధించిన సక్సెస్ చూసి..గతంలో ఈ సినిమాను చాల మంది రీమేక్ చేయాలనుకున్నారు. వారిలో సమంత ఒకరు. ఇప్పుడు ఈ రీమేక్ ప్రాజెక్టుపై ఆసక్తికరమైన అప్ డేట్ వచ్చింది.

ఈ సినిమాను సమంత అక్కినేని రీమేక్ చేయనున్నారు. వచ్చే జనవరి మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. కేవలం మూడు షెడ్యూల్లో మాత్రమే సినిమాను కంప్లీట్ చేయాలనీ ప్లాన్ చేశారని సమాచారం. మొదట్లో కేవలం తమిళంలో మాత్రమే రీమేక్ చేయాలనీ భావించారట కానీ తమిళంలో సమంతకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా తెలుగులో కూడా తెరకెక్కించనున్నారట. ఒరిజినల్ వెర్షన్ కు దర్శకత్వం వహించిన పవన్ కుమార్ దీనికి దర్శకత్వం వహించనున్నాడు. మరి ఈ ప్రాజెక్టును ఎవరు నిర్మిస్తారో..సినిమాలో నటించే మిగిలిన నటీనటుల వివరాలు త్వరలో తెలిసే అవకాశముంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here