కీలక ఘట్టం పూర్తి చేసుకున్న రాజు గారి గది 2

Akkineni Nagarjuna Raju Gari Gadhi 2 Censored with U/A, Latest Tollywood News, Nagarjuna Raju Gari Gadhi 2 Censor Done, Raju Gari Gadhi 2 Censor Report, Raju Gari Gadhi 2 Completes Censor Formalities, Raju Gari Gadhi 2 Movie Updates, Raju Gari Gadhi 2 Telugu Movie Latest News, Telugu Filmnagar, Tollywood Latest Film News, Tollywood Latest News, Tollywood News In Telugu, Tollywood News Today, కీలక ఘట్టం పూర్తి చేసుకున్న రాజు గారి గది 2

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం రాజు గారి గది 2. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడంతో ఈ రోజే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా రన్ టైం 124 నిమిషాలుగా నిర్ణయించారు. ఇదివరకే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ లు వైవిధ్యంగా ఉండడంతో ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టుకుని, సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా ఎస్ థమన్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలుచుకున్నాయి.

హర్రర్, కామెడీ జోనర్ లో ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాను మలయాళంలో ఘన విజయం సాధించిన ప్రేతమ్ సినిమా నుంచి ప్రేరణ పొంది తెరకెక్కించారు. గత సంవత్సరం చిన్న సినిమాగా విడుదలైన రాజు గారి గది పంథాలో ఈ చిత్రం తలపించడంతో ఈ పేరు పెట్టారు. పివిపి, మాట్ని ఎంటర్టైన్మెంట్స్ మరియు ఓం కార్ సినిమా బ్యానర్లపై ఈ చిత్రం నిర్మితమైంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here