పైసా వసూల్ పవర్ ఫుల్ డైలాగ్స్

నటసింహ బాలకృష్ణ, డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరెక్కిన సినిమా “పైసా వసూల్”. ఓ వైపు మాస్ డైలాగ్స్ కు ఫాదర్ పూరి జగన్నాధ్ మరో వైపు మాస్ డైలాగ్స్ చెప్పడంలో గ్రాండ్ ఫాదర్ బాలయ్య బాబు. మరి వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారన్న వార్తే ఎలాంటి కిక్ ఇచ్చిందో..ట్రైలర్, టీజర్ లో బాలయ్య బాబు పలికిన డైలాగ్స్ వింటే..ఆ కిక్ అంతకంతకు పెరుగడం మాత్రం ఖాయం. మరి ఆ డైలాగ్స్ ఫై మీరు ఓ లుక్కేయండి.

మేరా నామ్ తేడా..తేడా సింగ్ ధిమాఖ్ తోడా..చాల తేడా



36 దొమ్మీస్.. 24 మర్డర్స్ 36 స్టాబింగ్స్..This is my visible record in wikipedia


గొడవల్లో గోల్డ్ మెడల్ వచ్చినోణ్ని..మళ్ళీ టోర్నమెంట్ పెట్టొద్దు


వన్స్ నా స్క్రూ లూజ్ అయితే నేను ఇలాగే ఉంటా


బీహార్ నీళ్లు తాగినోళ్లనే..తీహార్ లో పోయించా తూ క్యారే హౌలే


రేయ్ రామకృష్ణ థియేటర్ సందుల్లో పెరిగాను..మనది నేల టికెట్ బ్యాచ్


నేనంతే కసి తీరకపోతే..శవాన్ని లేపి మళ్ళీ చంపేస్తా

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here