శమంతకమణి ట్రైలర్ విడుదల

శమంతకమణి ట్రైలర్ విడుదల,తెలుగు ఫిలింనగర్,తెలుగు ఫిల్మ్ న్యూస్,టాలీవుడ్ మూవీ న్యూస్ ,తెలుగు సినిమా న్యూస్,శమంతకమణి తెలుగు ట్రైలర్ ,శమంతకమణి ట్రైలర్,నారా రోహిత్ సుధీర్ బాబు సందీప్ కిషన్ ఆది శమంతకమణి ట్రైలర్,శమంతకమణి మూవీ న్యూస్

మన తెలుగులో ముల్టీస్టార్రర్ సినిమాలకు, వైవిధ్యమైన సినిమాలకు మంచి క్రేజ్ నెలకొన్న సంగతి మనకు తెలిసిందే. నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది హీరోలుగా భవ్య క్రియేషన్స్ పై “శమంతకమణి” సినిమా రూపొందిది. గత వారమే విడుదలైన టీజర్ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో మంచి వ్యూస్ ను సొంతం చేసుకుని, సినీప్రేమికుల మనసుల్లో ఓ మంచి సినిమా రాబోతోందనే దృక్పథాన్ని పెంచుకుంది. ఇక టీజర్ చూస్తే ఒక్కో పాత్రకు ఓ వైవిధ్యమైన స్వభావంతో కథలో ఇమిడిపోయి ఆధ్యంతం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. నారా రోహిత్, స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించగా, రాజేంద్ర ప్రసాద్ గారు మహేష్ బాబు అనే కామిక్ పాత్రలో కనిపించనున్నారని టీజర్ చెప్పకనే చెప్పింది.

ఈ సినిమాలో ఇంద్రజ, చాందిని చౌదరి, అనన్య సోని, జెన్నీ హినీ నటించారు. T శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా, మణిశర్మ సంగీతం సమకూర్చారు. సినిమాటోగ్రఫీని సమీర్ రెడ్డి అందించగా, భవ్య క్రియేషన్స్ పతాకంపై V ఆనంద్ ప్రసాద్ నిర్మించారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here